Pitru Stotram | పితృ దేవతా స్తోత్రం Telugu PDF

Download Pitru Stotram Telugu PDF

You can download the Pitru Stotram Telugu PDF for free using the direct download link given at the bottom of this article.

File namePitru Stotram Telugu PDF
No. of Pages4  
File size399 KB  
Date AddedSep 10, 2022  
CategoryReligion  
LanguageTelugu  
Source/CreditsDrive Files        

Pitru Stotram Overview

Pitru Paksha is a 16 day period when people offer prayers to their ancestors. People get an opportunity during this period of Pitru Paksha to honour their ancestors and forefathers by offering them food, clothes and their favourite things. People offer food clothes to the brahmins in the name of their forefathers. Will give sunshine and meditation every morning with the help of law and order. At the end of the Paksha, the last puja will be performed on Sarvapitri Amavasya.

Significance:

As per Hindu religion, it is believed that the souls of the ancestors reside in Pitrulok and they descend on earth during the Pitrupaksha. So, every year during this time, the deceased’s family members perform Shradh to pay homage to the ancestors

పితృ దేవతా స్తోత్రం

రుచిరువాచ |

నమస్యేఽహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదేవతాః |

దేవైరపి హి తర్ప్యంతే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః || ౧ ||

నమస్యేఽహం పితౄన్ స్వర్గే యే తర్ప్యంతే మహర్షిభిః |

శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తిమభీప్సుభిః || ౨ ||

నమస్యేఽహం పితౄన్ స్వర్గే సిద్ధాః సంతర్పయంతి యాన్ |

శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః || ౩ ||

నమస్యేఽహం పితౄన్ భక్త్యా యేఽర్చ్యంతే గుహ్యకైర్దివి |

తన్మయత్వేన వాంఛద్భిరృద్ధిర్యాత్యంతికీం పరామ్ || ౪ ||

నమస్యేఽహం పితౄన్ మర్త్యైరర్చ్యంతే భువి యే సదా |

 శ్రాద్ధేషు శ్రద్ధయాభీష్టలోకపుష్టిప్రదాయినః || ౫ ||

నమస్యేఽహం పితౄన్ విప్రైరర్చ్యంతే భువి యే సదా |

 వాంఛితాభీష్టలాభాయ ప్రాజాపత్యప్రదాయినః || ౬ ||

నమస్యేఽహం పితౄన్ యే వై తర్ప్యంతేఽరణ్యవాసిభిః |

వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపోనిర్ధూతకల్మషైః || ౭ ||

నమస్యేఽహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః |

యే సంయతాత్మభిర్నిత్యం సంతర్ప్యంతే సమాధిభిః || ౮ ||

నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధై రాజన్యాస్తర్పయంతి యాన్ | కవ్యైరశేషైర్విధివల్లోకద్వయఫలప్రదాన్ || ౯ ||

నమస్యేఽహం పితౄన్ వైశ్యైరర్చ్యంతే భువి యే సదా |

స్వకర్మాభిరతైర్నిత్యం పుష్పధూపాన్నవారిభిః || ౧౦ ||

నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః |

సంతర్ప్యంతే జగత్కృత్స్నం నామ్నా ఖ్యాతాః సుకాలినః || ౧౧ ||

నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధే పాతాలే యే మహాసురైః |

సంతర్ప్యంతే సుధాహారాస్త్యక్తదంభమదైః సదా || ౧౨ ||

నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధైరర్చ్యంతే యే రసాతలే |

భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః || ౧౩ ||

నమస్యేఽహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్సదా |

తత్రైవ విధివన్మంత్రభోగసంపత్సమన్వితైః || ౧౪ ||

 పితౄన్నమస్యే నివసంతి సాక్షా- -ద్యే దేవలోకేఽథ మహీతలే వా |

తథాఽంతరిక్షే చ సురారిపూజ్యా- -స్తే మే ప్రతీచ్ఛంతు మనోపనీతమ్ || ౧౫ ||

పితౄన్నమస్యే పరమార్థభూతా యే వై విమానే నివసంత్యమూర్తాః |

యజంతి యానస్తమలైర్మనోభి- -ర్యోగీశ్వరాః క్లేశవిముక్తిహేతూన్ || ౧౬ ||

 పితౄన్నమస్యే దివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్యఫలాభిసంధౌ |

ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేఽనభిసంహితేషు || ౧౭ ||

తృప్యంతు తేఽస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశంతి కామాన్ | సురత్వమింద్రత్వమితోఽధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి || ౧౮ ||

సోమస్య యే రశ్మిషు యేఽర్కబింబే శుక్లే విమానే చ సదా వసంతి |

తృప్యంతు తేఽస్మిన్పితరోఽన్నతోయై- -ర్గంధాదినా పుష్టిమితో వ్రజంతు || ౧౯ ||

యేషాం హుతేఽగ్నౌ హవిషా చ తృప్తి- -ర్యే భుంజతే విప్రశరీరసంస్థాః |

యే పిండదానేన ముదం ప్రయాంతి తృప్యంతు తేఽస్మిన్పితరోఽన్నతోయైః || ౨౦ ||

యే ఖడ్గమాంసేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ |

కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణితాస్తే ముదమత్ర యాంతు || ౨౧ ||

కవ్యాన్యశేషాణి చ యాన్యభీష్టా- -న్యతీవ తేషాం మమ పూజితానామ్ |

తేషాంచ సాన్నిధ్యమిహాస్తు పుష్ప- -గంధాంబుభోజ్యేషు మయా కృతేషు || ౨౨ ||

దినే దినే యే ప్రతిగృహ్ణతేఽర్చాం మాసాంతపూజ్యా భువి యేఽష్టకాసు|

యే వత్సరాంతేఽభ్యుదయే చ పూజ్యాః ప్రయాంతు తే మే పితరోఽత్ర తుష్టిమ్ || ౨౩ ||

పూజ్యా ద్విజానాం కుముదేందుభాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః |

తథా విశాం యే కనకావదాతా నీలీప్రభాః శూద్రజనస్య యే చ || ౨౪ ||

తేఽస్మిన్సమస్తా మమ పుష్పగంధ- -ధూపాంబుభోజ్యాదినివేదనేన |

తథాఽగ్నిహోమేన చ యాంతి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోఽస్మి తేభ్యః || ౨౫ ||

యే దేవపూర్వాణ్యభితృప్తిహేతో- -రశ్నంతి కవ్యాని శుభాహృతాని |

తృప్తాశ్చ యే భూతిసృజో భవంతి తృప్యంతు తేఽస్మిన్ప్రణతోఽస్మి తేభ్యః || ౨౬ ||

రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రా- -న్నిర్నాశయంతు త్వశివం ప్రజానామ్ |

ఆద్యాః సురాణామమరేశపూజ్యా- -స్తృప్యంతు తేఽస్మిన్ప్రణతోఽస్మితేభ్యః || ౨౭ ||

అగ్నిస్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా |

వ్రజంతు తృప్తిం శ్రాద్ధేఽస్మిన్పితరస్తర్పితా మయా || ౨౮ ||

 అగ్నిస్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షంతు మే దిశమ్ |

తథా బర్హిషదః పాంతు యామ్యాం మే పితరః సదా |

 ప్రతీచీమాజ్యపాస్తద్వదుదీచీమపి సోమపాః || ౨౯ ||

రక్షోభూతపిశాచేభ్యస్తథైవాసురదోషతః |

సర్వతః పితరో రక్షాం కుర్వంతు మమ నిత్యశః || ౩౦ ||

విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః |

భూతిదో భూతికృద్భూతిః పితౄణాం యే గణా నవ || ౩౧ ||

కల్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః |

కల్యతాహేతురనఘః షడిమే తే గణాః స్మృతాః || ౩౨ ||

వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా |

విశ్వపాతా తథా ధాతా సప్తైతే చ గణాః స్మృతాః || ౩౩ ||

 మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః |

గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః || ౩౪ ||

సుఖదో ధనదశ్చాన్యో ధర్మదోఽన్యశ్చ భూతిదః |

పితౄణాం కథ్యతే చైవ తథా గణచతుష్టయమ్ || ౩౫ ||

ఏకత్రింశత్పితృగణా యైర్వ్యాప్తమఖిలం జగత్ |

త ఏవాత్ర పితృగణాస్తుష్యంతు చ మదాహితమ్ || ౩౬ ||

ఇతి శ్రీ గరుడపురాణే ఊననవతితమోఽధ్యాయే రుచికృత పితృ స్తోత్రమ్ |

Pitru Stotram Telugu PDF

Pitru Stotram Telugu PDF Download Link

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.