Download Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF
You can download the Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF for free using the direct download link given at the bottom of this article.
File name | Vinayaka Chavithi Pooja Samagri List Telugu PDF |
No. of Pages | 4 |
File size | 530 KB |
Date Added | Aug 30, 2022 |
Category | Religion |
Language | Telugu |
Source/Credits | Drive Files |
Vinayaka Chavithi Pooja Samagri List Overview
One of the popular festivals in South India is Ganesh Chaturhti. On that special day, people get fast for the Lord Ganesh. The festival of ‘Vinayaka Chaviti’ is celebrated by the Hindus on the day of ‘Bhadrapada Shuddha Chaviti’ on the day of Vinayaka’s birth.
The naga (serpent) wrapped around that stomach is a sign of power. Four hands are a sign of superhuman abilities and philosophy. Pasha and Ankus hams in the hand are symbols of intellect and the means to guide the mind in the right path. The tooth in the other hand is his. When Lord Vyasa decided to write the Mahabharata, he broke his own tooth and turned it into a bell. All these are signs of hard work and sacrifice for knowledge. In the other hand there is a visible cushion-wheel. According to some it is a light nut.
Vinayaka Chavithi Pooja Samagri List
- లేవవలసిన సమయము: ఉదయం 5 గంటలు.
- శుభ్రపరచవలసినవి: పూజామందిరము, ఇల్లు.
- చేయవలసిన అలంకారములు: గడపకు పసుపు, కుంకుమ; గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు.
- చేయవలసిన స్నానము: తలస్నానము
- ధరించవలసిన పట్టుబట్టలు: ఆకుపచ్చరంగు పట్టు వస్త్రాలు
- పూజామందిరంలో చేయవలసినవి: పూజకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
- కలశముపై వస్త్రము రంగు : ఆకుపచ్చ రంగు
- పూజించవలసిన ప్రతిమ: బంకమట్టితో చేసిన గణపతి
- తయారు చేయవలసిన అక్షతలు: పసుపు రంగు
- పూజకు కావలిసిన పువ్వులు: కలువపువ్వులు, బంతి పువ్వులు
- అలంకరణకు వాడవలసిన పూలమాల: చామంతిమాల
- నివేదన చేయవలసిన నైవేద్యం: ఉండ్రాళ్ళు
- సమర్పించవలసిన పిండివంటలు: బూరెలు, గారెలు
- నివేదించవలసిన పండ్లు: వెలక్కాయ
- పారాయణ చేయవలసిన అష్టోత్తరం: గణపతి అష్టోత్తరము
- పారాయణ చేయవలసిన స్తోత్రాలు: సంకటనాశన గణేశ స్తోత్రం
- పారాయణ చేయవలసిన ఇతర స్తోత్రాలు: ఋణవిమోచక గణపతి స్తోత్రము
- పారాయణ చేయవలసిన సహస్రాలు: గణపతి సహస్ర నామం
- పారాయణ చేయవలసిన గ్రంధం: శ్రీ గణేశారాధన
- పారాయణ చేయవలసిన అధ్యాయములు: గణపతి జననం
- దర్శించవలసిన దేవాలయాలు: గణపతి
- దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు: కాణిపాకం, అయినవిల్లి
- చేయవలసిన ధ్యానములు: గణపతి ధ్యాన శ్లోకం
- చేయించవలసిన పూజలు: 108 ఉండ్రాళ్ళుతో పూజ
- దేవాలయములో చేయించవలసిన పూజా కార్యక్రమములు: గరికెతో గణపతి గకార అష్టోత్తరం
- ఆచరించవలసిన వ్రతము: వినాయక వ్రతము
- సేకరించవలసిన పుస్తకములు: శ్రీగణేశారాధన, శ్రీగణేశోపాసన
- సన్నిహితులకు శుభాకాంక్షలు: కాణిపాక క్షేత్ర మహత్యం
- స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి: గరికెతో గణపతి పూజలు
- పర్వదిన నక్షత్రము: చిత్త.
- పర్వదిన తిధి: భాద్రపద శుద్ధ చవితి
- పర్వదినమున రోజు పూజ చేయవలసిన సమయం: ఉ||9 నుండి 12 గం|| లోపుగా
- వెలిగించవలసిన దీపారాధన కుంది: కంచుదీపారాధనలు
- వెలిగించవలసిన దీపారాధనలు: 2
- వెలిగించవలసిన వత్తులసంఖ్య:7
- వెలిగించవలసిన వత్తులు: జిల్లేడు వత్తులు
- దీపారాధనకు వాడవలసిన నూనె: కొబ్బరి నూనె
- వెలిగించవలసిన ఆవునేతితో హారతి: పంచహారతి
- ధరించవలిసిన తోరము: పసుపురంగు తోరములో పువ్వులు+ఆకులు
- నుదుటన ధరించవలసినది: విభూది
- 108 మార్లు జపించవలసిన మంత్రం: ఓం గం గణపతయే నమః
- జపమునకు వాడవలసిన మాల: రుద్రాక్ష మాల
- మెడలో ధరించవలసిన మాల: స్పటిక మాల
- మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ: గణపతి
- చేయవలసిన అభిషేకము: పంచామృతములతో
- ఏదిక్కుకు తిరిగి పూజించాలి: ఉత్తరం
Leave a Reply