Venkateswara Ashtothram in Telugu PDF

Download Venkateswara Ashtothram in Telugu PDF

File name Venkateswara Ashtothram in Telugu PDF
No. of Pages 7
File size 486 KB
Date Added Jun 05, 2022
Category Religion
Language Telugu
Source/Credits

You can download the Venkateswara Ashtothram in Telugu in PDF Format for free by clicking the direct drive link below this page.

Venkateswara Ashtothram in Telugu

వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి 

ఓం శ్రీ వేంకటేశాయ నమః |
ఓం శేషాద్రినిలయాయ నమః |
ఓం వృషద్దృగ్గోచరాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం సదంజనగిరీశాయ నమః |
ఓం వృషాద్రిపతయే నమః |
ఓం మేరుపుత్రగిరీశాయ నమః |
ఓం సరస్వామితటీజుషే నమః |
ఓం కుమారాకల్పసేవ్యాయ నమః |
ఓం వజ్రిదృగ్విషయాయ నమః | ౧౦

ఓం సువర్చలాసుతన్యస్తసేనాపత్యభరాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం సదావాయుస్తుతాయ నమః |
ఓం త్యక్తవైకుంఠలోకాయ నమః |
ఓం గిరికుంజవిహారిణే నమః |
ఓం హరిచందనగోత్రేంద్రస్వామినే నమః |
ఓం శంఖరాజన్యనేత్రాబ్జవిషయాయ నమః |
ఓం వసూపరిచరత్రాత్రే నమః |
ఓం కృష్ణాయ నమః | ౨౦

ఓం అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే నమః |
ఓం వేంకటాయ నమః |
ఓం సనకాదిమహాయోగిపూజితాయ నమః |
ఓం దేవజిత్ప్రముఖానంతదైత్యసంఘప్రణాశినే నమః |
ఓం శ్వేతద్వీపవసన్ముక్తపూజితాంఘ్రియుగాయ నమః |
ఓం శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ నమః |
ఓం సానుస్థాపితతార్క్ష్యాయ నమః |
ఓం తార్క్ష్యాచలనివాసినే నమః |
ఓం మాయాగూఢవిమానాయ నమః |
ఓం గరుడస్కంధవాసినే నమః | ౩౦

ఓం అనంతశిరసే నమః |
ఓం అనంతాక్షాయ నమః |
ఓం అనంతచరణాయ నమః |
ఓం శ్రీశైలనిలయాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం నీలమేఘనిభాయ నమః |
ఓం బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ నమః |
ఓం వైకుంఠాగతసద్ధేమవిమానాంతర్గతాయ నమః |
ఓం అగస్త్యాభ్యర్చితాశేషజనదృగ్గోచరాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ౪౦

ఓం హరయే నమః |
ఓం తీర్థపంచకవాసినే నమః |
ఓం వామదేవప్రియాయ నమః |
ఓం జనకేష్టప్రదాయ నమః |
ఓం మార్కండేయమహాతీర్థజాతపుణ్యప్రదాయ నమః |
ఓం వాక్పతిబ్రహ్మదాత్రే నమః |
ఓం చంద్రలావణ్యదాయినే నమః |
ఓం నారాయణనగేశాయ నమః |
ఓం బ్రహ్మక్లుప్తోత్సవాయ నమః |
ఓం శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ నమః | ౫౦

ఓం ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం నిత్యయౌవనమూర్తయే నమః |
ఓం అర్థితార్థప్రదాత్రే నమః |
ఓం విశ్వతీర్థాఘహారిణే నమః |
ఓం తీర్థస్వామిసరస్స్నాతజనాభీష్టప్రదాయినే నమః |
ఓం కుమారధారికావాసస్కందాభీష్టప్రదాయ నమః |
ఓం జానుదఘ్నసముద్భూతపోత్రిణే నమః |
ఓం కూర్మమూర్తయే నమః |
ఓం కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే నమః | ౬౦

ఓం విభవే నమః |
ఓం వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమః |
ఓం సింహాచలనివాసాయ నమః |
ఓం శ్రీమన్నారాయణాయ నమః |
ఓం సద్భక్తనీలకంఠార్చ్యనృసింహాయ నమః |
ఓం కుముదాక్షగణశ్రేష్ఠసేనాపత్యప్రదాయ నమః |
ఓం దుర్మేధప్రాణహర్త్రే నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం క్షత్రియాంతకరామాయ నమః |
ఓం మత్స్యరూపాయ నమః | ౭౦

ఓం పాండవారిప్రహర్త్రే నమః |
ఓం శ్రీకరాయ నమః |
ఓం ఉపత్యకాప్రదేశస్థశంకరధ్యాతమూర్తయే నమః |
ఓం రుక్మాబ్జసరసీకూలలక్ష్మీకృతతపస్వినే నమః |
ఓం లసల్లక్ష్మీకరాంభోజదత్తకల్హారకస్రజే నమః |
ఓం సాలగ్రామనివాసాయ నమః |
ఓం శుకదృగ్గోచరాయ నమః |
ఓం నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ నమః |
ఓం మృగయారసికాయ నమః |
ఓం వృషభాసురహారిణే నమః | ౮౦

ఓం అంజనాగోత్రపతయే నమః |
ఓం వృషభాచలవాసినే నమః |
ఓం అంజనాసుతదాత్రే నమః |
ఓం మాధవీయాఘహారిణే నమః |
ఓం ప్రియంగుప్రియభక్షాయ నమః |
ఓం శ్వేతకోలవరాయ నమః |
ఓం నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ నమః |
ఓం శంకరప్రియమిత్రాయ నమః |
ఓం చోళపుత్రప్రియాయ నమః |
ఓం సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే నమః | ౯౦

ఓం మధుఘాతినే నమః |
ఓం కృష్ణాఖ్యవిప్రవేదాంతదేశికత్వప్రదాయ నమః |
ఓం వరాహాచలనాథాయ నమః |
ఓం బలభద్రాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం మహతే నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం నీలాద్రినిలయాయ నమః |
ఓం క్షీరాబ్ధినాథాయ నమః | ౧౦౦

ఓం వైకుంఠాచలవాసినే నమః |
ఓం ముకుందాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం విరించాభ్యర్థితానీతసౌమ్యరూపాయ నమః |
ఓం సువర్ణముఖరీస్నాతమనుజాభీష్టదాయినే నమః |
ఓం హలాయుధజగత్తీర్థసమస్తఫలదాయినే నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం శ్రీనివాసాయ నమః | ౧౦౮

Venkateswara Ashtothram in Telugu PDF

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.