Download Shyamala Dandakam Lyrics in Telugu PDF
శ్రీ శ్యామలా దండకం
ధ్యానమ్ |
మాణిక్యవీణాముపలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి || ౧ ||
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమరాగ శోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణ-
-హస్తే నమస్తే జగదేకమాతః || ౨ ||
మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ || ౩ ||
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే || ౪ ||
దండకమ్ |
జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప కాదంబకాంతార వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే |
సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధచూలీ సనాథత్రికే సానుమత్పుత్రికే | శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావలీ బద్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే | కామలీలా ధనుఃసన్నిభ భ్రూలతాపుష్ప సందోహ సందేహ కృల్లోచనే వాక్సుధాసేచనే | చారు గోరోచనా పంక కేలీ లలామాభిరామే సురామే రమే | ప్రోల్లసద్వాలికా మౌక్తికశ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్యగండస్థల న్యస్తకస్తూరికాపత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీతసాంద్రీభవన్మంద్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే | వల్లకీ వాదన ప్రక్రియా లోల తాలీదలాబద్ధతాటంక భూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే | దివ్య హాలామదోద్వేల హేలాలసచ్చక్షురాందోలన శ్రీసమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛా ఫలే శ్రీఫలే | స్వేద బిందూల్లసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహకృన్నాసికా మౌక్తికే సర్వవిశ్వాత్మికే కాలికే | ముగ్ధ మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ తాంబూలకర్పూర ఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే | కుందపుష్పద్యుతి స్నిగ్ధ దంతావలీ నిర్మలాలోల కల్లోల సమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే |
సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబుబిబ్బోక భృత్కంధరే సత్కలామందిరే మంథరే | దివ్యరత్నప్రభా బంధురచ్ఛన్న హారాదిభూషా సముద్యోతమానానవద్యాంశు శోభే శుభే | రత్నకేయూర రశ్మిచ్ఛటా పల్లవప్రోల్లసద్దోర్లతా రాజితే యోగిభిః పూజితే | విశ్వదిఙ్మండలవ్యాపి మాణిక్యతేజః స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకైః సత్కృతే | వాసరారంభ వేలా సముజ్జృంభమాణారవింద ప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే | దివ్య రత్నోర్మికాదీధితి స్తోమసంధ్యాయమానాంగులీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్నతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే | తారకారాజినీకాశ హారావలిస్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకీభృత్కరే కింకర శ్రీకరే | హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే | లసద్వృత్త గంభీర నాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావలీభూషణే మంజు సంభాషణే | చారు శింజత్కటీ సూత్ర నిర్భర్త్సితానంగ లీలా ధనుః శింజినీడంబరే దివ్యరత్నాంబరే | పద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభా జిత స్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే |
వికసిత నవ కింశుకాతామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభా పరాభూతసిందూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే | కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదితానంగ తూణీర శంకాకరోదార జంఘాలతే చారులీలాగతే | నమ్ర దిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ధ నీల ప్రభా పుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే | ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీర మాణిక్య సంఘృష్ట బాలాతపోద్దామ లాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీగృహీతాంఘ్రి పద్మే సుపద్మే ఉమే |
సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే | రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే | తత్ర విఘ్నేశ దుర్గా వటు క్షేత్రపాలైర్యుతే | మత్తమాతంగ కన్యాసమూహాన్వితే మంజులా మేనకాద్యంగనా మానితే భైరవైరష్టభిర్వేష్టితే | దేవి వామాదిభిః శక్తిభిః సేవితే | ధాత్రిలక్ష్మ్యాది శక్త్యష్టకైః సంయుతే | మాతృకామండలైర్మండితే | యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చితే | పంచబాణాత్మికే | పంచబాణేన రత్యా చ సంభావితే | ప్రీతిభాజా వసంతేన చానందితే | భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే | యోగినాం మానసే ద్యోతసే | ఛందసామోజసా భ్రాజసే | గీతవిద్యా వినోదాతితృష్ణేన కృష్ణేన సంపూజ్యసే | భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే | విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే |
శ్రవణహరణ దక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే | యక్ష గంధర్వ సిద్ధాంగనా మండలైరర్చ్యసే | సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిః సురాణాం సమారాధ్యసే | సర్వవిద్యావిశేషాత్మకం చాటుగాథాసముచ్చారణం కంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే | పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాబిభ్రతీ యేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ | యేన వా యావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషాః | యేన వా శాతకుంభద్యుతిర్భావ్యసే సోఽపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే | కిం న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః | తస్య లీలాసరో వారిధిః, తస్య కేలీవనం నందనం, తస్య భద్రాసనం భూతలం, తస్య గీర్దేవతా కింకరీ, తస్య చాజ్ఞాకరీ శ్రీః స్వయమ్ | సర్వతీర్థాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వపీఠాత్మికే, సర్వతత్త్వాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వవిద్యాత్మికే, సర్వయోగాత్మికే, సర్వనాదాత్మికే, సర్వశబ్దాత్మికే, సర్వవిశ్వాత్మికే, సర్వదీక్షాత్మికే, సర్వసర్వాత్మికే, సర్వగే, పాహి మాం పాహి మాం పాహి మాం, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమో, దేవి తుభ్యం నమః ||
Shyamala Dandakam Lyrics in Telugu PDF Download Link
[download id=”114542″ template=”dlm-buttons-button”]