Download Nagendra Ashtothram Lyrics in Telugu PDF
నాగేంద్ర అష్టోత్రం
ఓం అనంతాయ నమః
ఓం ఆది శేషా య నమః
ఓం అగదాయ నమః
ఓం అఖిలోర్వీచాయ నమః
ఓం అమిత విక్రమాయ నమః
ఓం అనిమిషార్చితాయ నమః
ఓం ఆది వంద్యా నివృత్తియే నమః
ఓం అశేషఫణామణ్ణలమణ్ణితాయ నమః
ఓం అపాత్రతహతౌనుగ్రహదాయినే నమః
ఓం అనమితాచారాయ నమః
ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః
ఓం అమరాదిపస్తుత్యాయ నమః
ఓం అఘోరరూపాయ నమః
ఓం వ్యాళవ్యాయ నమః
ఓం వాసు కయే నమః
ఓం వర ప్రదాయకాయ నమః
ఓం వన చరాయ నమః
ఓం వంశ వర్ధనాయ నమః
ఓం వాసుదేవశయనాయ నమః
ఓం వటవృక్షా శ్రితాయ నమః
ఓం విప్రవేషధారిణే నమః
ఓం వినాయకోదరబద్ధాయ నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం వేదస్తుత్యాయ నమః
ఓం విహితధర్మాయ నమః
ఓం విషాధరాయ నమః
ఓం శేషాయ నమః
ఓం శత్రుసూదనాయ నమః
ఓం శంకరాభరణాయ నమః
ఓం శంఖపాలాయ నమః
ఓం శంభుప్రియాయ నమః
ఓం షడాననాయ నమః
ఓం పంచశిర సే నమః
ఓం పాప నాశనాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రచండాయ నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం భక్త రక్షకాయ నమః
ఓం బహు శిరసే నమః
ఓం భాగ్య వర్ధనాయ నమః
ఓం భవభీతి హరాయ నమః
ఓం తక్షకాయ నమః
ఓం త్వరిత గమ్యాయ నమః
ఓం తమోరూపాయ నమః
ఓం దర్వీకరాయ నమః
ఓం ధరణీ ధరాయ నమః
ఓం కశ్యపాత్మజాయ నమః
ఓం కాల రూపాయ నమః
ఓం యుగాధి పాయ నమః
ఓం యుగంధరాయ నమః
ఓం యుక్తాయుక్తాయ నమః
ఓం యుగ్మ శిరసే నమః
ఓం రశ్మివంతాయ నమః
ఓం రమ్య గాత్రాయ నమః
ఓం కేశవ ప్రియాయ నమః
ఓం విశ్వంభరభాయాయ నమః
ఓం ఆదిత్య మర్ధనాయ నమః
ఓం సర్వ పూజ్యాయ నమః
ఓం సర్వా ధారాయ నమః
ఓం నిరాశాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం ఐరావతాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం సర్వ దాయకాయ నమః
ఓం ధనంజయాయ నమః
ఓం లోక త్రయాధీశాయ నమః
ఓం శివాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం పుణ్య కీర్తయే నమః
ఓం పరదేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం నిష్కళాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం కర్కోటకాయ నమః
ఓం శ్రేష్టాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జీవాయ నమః
ఓం జయదాయ నమః
ఓం జనప్రియ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విధి స్తుతాయ నమః
ఓం వీధీంద్రశివసంస్తుతాయ నమః
ఓం శ్రేయః ప్రదాయ నమః
ఓం ప్రాణదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం వ్యక్తరూపాయ నమః
ఓం తమోహరాయ నమః
ఓం యోగీశాయి నమః
ఓం కళ్యాణాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం వటురూపాయ నమః
ఓం రక్తాంగాయ నమః
ఓం శంకరానంద కరాయ నమః
ఓం విష్ణు కల్పాయ నమః
ఓం గుప్తాయ నమః
ఓం గుప్తతరాయ నమః
ఓం రక్తవస్త్రాయ నమః
ఓం రక్త భూషాయ నమః
ఓం కద్రువాసంభూతా య నమః
ఓం ఆధారవీధిపధికాయ నమః
ఓం సుషుమ్నాద్వార మధ్య గాయ నమః
ఓం ఫణిరత్నవిభూషణాయ నమః
ఓం నాగేంద్రాయ నమః
ఇతి శ్రీ నాగేంద్ర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Nagendra Ashtothram Lyrics in Telugu PDF Download Link
[download id=”112752″ template=”dlm-buttons-button”]
Leave a Reply